• Neti Charithra

Breaking.. చంద్రబాబు నాయుడు పై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి" పెద్దిరెడ్డి"..!


Breaking.. చంద్రబాబు నాయుడు పై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి" పెద్దిరెడ్డి"..!



పుంగనూరు: నేటి చరిత్ర


టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పై

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫైర్ అయ్యారు. ఆదివారం పుంగనూరులో పర్యటించిన ఆయన మీడియా తో మాట్లాడుతూ చంద్రబాబు సంవత్సరం తర్వాత ధైర్యం చేసి కుప్పంలో పర్యటించారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి‌ ఎద్దేవా చేశారు. కనీసం లక్ డౌన్ లోను టీడీపీ నేతలు కుప్పం లో కన్నెత్తి చూడని దుస్థితి వచ్చిందన్నారు.

వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు కుప్పం నుండి పోటీ చేసే పరిస్థితి లేదని ఆయన అన్నారు.చంద్రబాబు వేరే నియోజకవర్గం ఎంచుకుంటే మంచిదని

మంత్రి రామచంద్రారెడ్డి సలహా ఇచ్చారు.

చంద్రబాబు వ్యాఖ్యలు ప్రజలకే నచ్చడం లేదని అన్నారు.ఇప్పటికైనా చంద్రబాబు మారాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హితవు పలికారు.

Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్