• Neti Charithra

Breaking.. చంద్రబాబు ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. విమానాశ్రయం వద్ద ఉద్రిక్తత..!


Breaking.. చంద్రబాబు ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. విమానాశ్రయం వద్ద ఉద్రిక్తత..!


తిరుపతి: నేటి చరిత్ర






టీడీపీ జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ను రేణిగుంట లో పోలీసులు అదుపు లోకి తీసుకున్నారు. తిరుపతి, చిత్తూరు పర్యటనలకు అనుమతి లేదంటూ చంద్రబాబుకు నోటీసులు ఇవ్వడం తో ప్రభుత్వ తీరును నిరసిస్తూ రేణిగుంట విమానాశ్రయం లోని లాంచి లో నేల పై కూర్చొని నిరసనకు దిగారు. దింతో తిరుపతి, చిత్తూరు లలో టీడీపీ శ్రేణులు నిరసనలు చేశారు.