• Neti Charithra

Breaking.. చంద్రబాబు కు ఎస్సి ఎస్టీ కేసులో ఊరట.. సీఐడి కేసు లో స్టే ఇచ్చిన హైకోర్టు..!


Breaking.. చంద్రబాబు కు ఎస్సి ఎస్టీ కేసులో ఊరట.. సీఐడి కేసు లో స్టే ఇచ్చిన హైకోర్టు..!



అమరావతి: నేటి చరిత్ర


టీడీపీ అధినేత చంద్రబాబు పై సీఐడి నమోదు చేసిన ఎస్సి ఎస్టీ కేసు పై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

అసైన్డ్‌ భూముల కొనుగోలు వ్యవహారంలో సీఐడీ విచారణపై చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌కు హైకోర్టు

శుక్రవారంఆమోదం తెలిపింది. చంద్రబాబు తరపున న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. 2016 ఫిబ్రవరి 17న జీవో ఇచ్చిన తర్వాత మాత్రమే.. అప్పటి సీఎం చంద్రబాబు ర్యాటిఫికేషన్‌కు పంపించడం జరిగిందని.. అప్పటి వరకు చంద్రబాబుకు ఆ విషయం తెలియదని పేర్కొన్నారు. ఫిర్యాదులో ఎక్కడి నుంచి ఎస్సీఎస్టీలకు చెందిన భూములు.. బలవంతంగా తీసుకున్నారో తెలపలేదన్నారు. మధ్యాహ్నం ఇదే అంశంపై ప్రభుత్వం తరఫు వాదనలను హైకోర్టు ఆలకించింది. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు... చంద్రబాబుకు అనుకూలంగా హైకోర్టు స్టే


Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్