• Neti Charithra

Breaking.. చిత్తూరు లో పోలీసుల దాడులు.. నాటు సారా స్వాధీనం..!


Breaking.. చిత్తూరు లో పోలీసుల దాడులు.. నాటు సారా స్వాధీనం..!


చిత్తూరు: (ప్రత్యేక ప్రతినిథి)


చిత్తూరు రూరల్ వెస్ట్ సీఐ బాబు ఆధ్వర్యంలో ఆర్ ఎస్ ఐ రామ మోహన్ తో పాటు సిబ్బంది కార్డెన్ సర్చ్ తనిఖీలు చేశారు.

ఈ సందర్భంగా గుడిపాల మండలం రాసనపల్లి లో 15 లీటర్ ల నాటు సారాయి ని సీజ్ చేసి వెయ్యి లీటర్ ల సారా ఊట ను ధ్వంసం చేసినట్లు పోలీసులు తెలిపారు.


132 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon