• Neti Charithra

Breaking..చిత్తూరు డీసీసీ అధ్యక్షుని అనుచరులపై కత్తులతో దాడి..ఆసుపత్రికి తరలింపు..!


Breaking..చిత్తూరు డీసీసీ అధ్యక్షుని అనుచరులపై కత్తులతో దాడి..ఆసుపత్రికి తరలింపు..!


కుప్పం: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని గుడుపల్లె మండలం లో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సురేష్ బాబు అనుచరులపై కత్తులతో దాడి జరిగింది. ఇందుకు



( కత్తుల దాడిలో గాయపడ్డ డీసీసీ అధ్యక్షుని అనుచరులు)


సబంధించి న వివరాలు ఇలా ఉన్నాయి.

గుడుపల్లి మండలంపచ్ఛార్లపల్లె గ్రామంలో ఆదివారం రాత్రిఓ వివాహ వేడుకలో కర్ణాటక రాష్ట్రం బీమాగాణిహళ్లి గ్రామానికి చెందిన *తిమ్మెగౌడ* మద్యం మత్తులో హల్ చల్ చేశారు. ఈ వివాహ వేడుకకు చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సురేష్ బాబు హాజరయ్యారు. తమ వాహనానికి ద్వికచక్ర వాహనం రోడ్డుకు

అడ్డంగా ఉండడంతో యువకుడిని టూవీలర్ తీయాలని చెప్పడంతో సురేష్ బాబు అనుచరులపై కీ చైన్ చాకుతో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో నలుగురు కత్తి పోట్లుకు గురయ్యారు. ప్రస్తుతం క్షతగాత్రులు కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గుడుపల్లె పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

343 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon