• Neti Charithra

Breaking.. చిత్తూరుజిల్లా సరిహద్దు లో మారో భారీదోపిడీ.. రూ.10 కోట్ల సెల్ ఫోన్ లు మాయం..!


Breaking.. చిత్తూరుజిల్లా సరిహద్దు లో మారో భారీదోపిడీ.. రూ.10 కోట్ల సెల్ ఫోన్ లు మాయం..!



కుప్పం: నేటి చరిత్ర


(దోపిడీ జరిగిన లారీ)


చిత్తూరు జిల్లా కుప్పం సరిహద్దు ప్రాంతంలో

భారీ దోపిడీ జరిగింది. ఈ సందర్భంగా

సెల్ ఫోన్ లతో వెళ్తున్న లారీ చోరీకి గురైంది.చెన్నై పొందు మలై నుంచి ఎమ్ఐ కంపెనీకి చెందిన సెల్ ఫోన్ లో లారీ ముంబైకు వయా కృష్ణగిరి టు బెంగళూరు మీదుగా బయలుదేరింది.మార్గమధ్యంలో కృష్ణగిరి జిల్లా సూలగిరి వద్ద లారీని

అడ్డగించిన దుండగులు లారీలో ఉన్న

రూ.10 కోట్ల విలువ చేసే మొబైల్ లు దోపిడీ చేసి దుండగులు పరారయ్యారు. హోసూర్ డిఎస్పి మురళీధర్ ఆధ్వర్యంలో 10 పోలీస్ బృందాలు నిందితుల కోసం గాలిస్తున్నారు.

ఈ దోపిడీ తమిళనాడు- ఆంధ్ర సరిహద్దు లో కల కలం రేపింది.