• Neti Charithra

Breaking.. చిత్తూరు జిల్లా వాసులకు తీపి కబురు చెప్పిన కేంద్ర ప్రభుత్వం..!


Breaking.. చిత్తూరు జిల్లా వాసులకు తీపి కబురు చెప్పిన కేంద్ర ప్రభుత్వం..!



చిత్తూరు: నేటి చరిత్ర


కేంద్ర ప్రభుత్వం చిత్తూరు జిల్లా వాసులకు

తీపి కబురు తెలిపింది.ఏపీకి మూడు ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కస్టర్లు ఏర్పాటు మంజూరు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో ఒక ప్రశ్నకు

సమాధానంగా చెప్పింది. చిత్తూరు జిల్లా శ్రీసిటీతో పాటు రేణిగుంట, ఏర్పేడులో ఈ క్లస్టర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. ఎలక్ట్రానిక్ రంగంలో పెట్టుబడులపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని తెలిపింది. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం ఈ సమాధానం ఇచ్చింది.

Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్