• Neti Charithra

Breaking..చిత్తూరు జిల్లాలో 63 మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించిన ప్రభుత్వం..!


Breaking..చిత్తూరు జిల్లాలో 63 మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించిన ప్రభుత్వం..!


చిత్తూరు: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా లోని 63 మండలాలకు ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది..

బి కొత్తకోట- శ్రీహరిరావు, బి ఎన్ కండ్రిగ- ఎస్ మేధావతిబంగారుపల్యం- రాజ శేఖర్ రెడ్డి

చంద్రగిరి- దీక్షా కుమారి,ఛిన్నగొట్టి గల్లు- పద్మజ, చిత్తూరు- చంద్రమౌళి,

చౌడేపల్లి- పద్మనాభం,జీడీ నెల్లూరు- రమణారావు,గంగవరం- దశరథ ధర్మి రెడ్డి,

గుడిపాల- రమేష్ బాబు,గుడిపల్లి- మోహన్ రవికుమార్,గుర్రంకొండ- శ్రీనివాసులు,

ఐరాల- శ్రీకాంత్,కెవిబి పురం- నాగ వర్దనా,

కెవి పల్లి- భాస్కర్,కలకడ- ముని లక్ష్మీ పతి,

కలికిరి- సునీతా,కార్వేటి నగరం- రమేష్,

కుప్పం- గురువారెడ్డి,కురబలకోట- నాగ పద్మని,

మదనపల్లె- శివప్రసాద్,ములకలచేరువు- ఆనందం,నాగలాపురం- పురుషోత్తం,

నగిరి- కస్తూరి,నారాయణ వనం- తిరుపాలయ్య, నిమ్మనపల్లె- శ్రీధర్ రెడ్డి,

నిండ్ర- భాస్కరయ్య,పిటిఎం- చంద్రశేఖర్ రెడ్డి,

పాకాల- చంద్రశేఖర్ బాబు,

పలమనేరు- నగరాజా,పాలసముద్రం- వాసు,

పెద్దమండ్యం- శ్రీనివాసులు, పెద్దపంజాని- కోటేశ్వర రావు, పెనుమురు - దయాకర్ రెడ్డి,

పీలేరు- శ్రీధర్,పిచ్చాటూరు- దామోదర్ నాయుడు,పులిచెర్ల- వెంకటరమణారెడ్డి,

పుంగనూరు- రాజశేఖర్ నాయుడు,

పూ తలపట్టు- జాన్ విక్టర్,పుత్తూరు- సౌభాగ్య లక్ష్మీ,ఆర్ సి పురం- మురళి కృష్ణ,

రామకుప్పం- శశాంక్ రెడ్డి,

రామ సముద్రం- మనోహర్,రేణిగుంట- రవి కుమార్, రొంపిచ్చెర్ల- జయ చంద్ర రెడ్డి, ఎస్ ఆర్ పురం- అశోక్ కుమార్, సత్యవేడు- రమేష్ రెడ్డి, సదుం- చలమయ్యా, సోమల- చంద్ర శేఖర్, శ్రీకాళహస్తి- శ్రీకాంత్ బాబు, తంబల్లపల్లె- రమేష్ రెడ్డి, తవనం పల్లె- మహేష్ కుమార్, తొట్టంబెడు- మనోహర్ బాబు, తిరుపతి రూరల్- ఎస్ లక్ష్మీ, వి కోట-గని నాయక్, వడమాల పేట- సతీష్ కుమార్, వాల్మీకి పురం- గోవిందా నాయక్, వరదయ్యపాలెం- మధుసూదన్, వెదురు కుప్పం- గురునందన్, విజయ్ పురం- చంద్ర శేఖర్ రెడ్డి, యాదమర్రి- శ్రీనివాసులు, ఏర్పేడు- జ్యోతి, ఎర్రవారి పాళ్యం- వెంకట రమణ

Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్