- Neti Charithra
Breaking.. చిత్తూరు జిల్లా లో స్నాచింగ్ ముఠాను పట్టుకున్న పోలీసులు.. !
Breaking.. చిత్తూరు జిల్లా లో స్నాచింగ్ ముఠాను పట్టుకున్న పోలీసులు.. !
కెవిబిపురం: నేటి చరిత్ర
(నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు)
చిత్తూరు జిల్లా కెవిబి పురంలో చైన్ స్నాచింగ్ ముఠాను తిరుపతి పట్టణంలోని గాంధీ రోడ్డులో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.నగరి మండలం,కెవిబిపురం
మండలాల్లో జరిగిన చైన్ స్నాచింగ్ లలో ఈ ముఠా సభ్యులు పాల్గొన్నారు.
జయసూర్య,మనోజ్,వాసుదేవన్ ఆచారి
అనే ముగ్గురు ముద్దాయిలను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. ఈ సందర్భంగా వారి నుంచి పలు నగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
176 views0 comments