• Neti Charithra

Breaking.. చిత్తూరు జిల్లాలో సీఎం జగన్ కు ఘన స్వాగతం పలికిన మంత్రులు..ఎమ్మెల్యే లు!


Breaking.. చిత్తూరు జిల్లాలో సీఎం జగన్ కు ఘన స్వాగతం పలికిన మంత్రులు..ఎమ్మెల్యే లు!



రేణిగుంట/ తిరుమల


ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

కి చిత్తూరు జిల్లా లో ఘనస్వాగతం లభించింది. ఢిల్లీ నుంచి నేరుగా బుధవారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయానికి

చేరుకున్న సీఎం కు మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్, నారాయణ స్వామి, కొడాలి నాని లతో పాటు ఎమ్మెల్లెలు కరుణాకర్ రెడ్డి, రోజా, మధుసూదన్ రెడ్డి, నవాజ్ బాషా లతో

పాటు పలువురు ఎమ్మెల్యేలు జిల్లా అధికారులు, టీటీడీ అధికారులు ఘనస్వాగతం పలికిన వారి లో ఉన్నారు.

పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్



శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. పంచెకట్టు, తిరునామంతో శ్రీవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం శ్రీవారి గరుడ వాహన సేవలో సీఎం జగన్ పాల్గొన్నారు. కాసేపటి క్రితమే ఆయన బేడి ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.



268 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon