• Neti Charithra

Breaking.. చిత్తూరు జిల్లా లో సర్పంచ్ ఎన్నికల ఫిర్యాదుల కు ఫోన్ నెంబర్ ను కేటాయించిన ప్రభుత్వం!


Breaking.. చిత్తూరు జిల్లా లో సర్పంచ్ ఎన్నికల ఫిర్యాదుల కు ఫోన్

నెంబర్ ను కేటాయించిన ప్రభుత్వం!



చిత్తూరు: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా లో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులను జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ నెంబర్

08572- 242433 కు తెలుపవచ్చునని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ డి. మార్కండేయులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఆదేశాలు జారీ చేయడంతో జిల్లా కేంద్రంలో కాల్ సెంటర్ ను ఏర్పాటు చేశామని, పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఈ నెంబర్ కు కాల్ చేసి తెలుపవచ్చునని తెలిపారు.