• Neti Charithra

Breaking..చిత్తూరు జిల్లాలో విషాదం.. ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాల అధినేత రైలుకింద పడిఆత్మహత్య..!


Breaking..చిత్తూరు జిల్లాలో విషాదం..

ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాల అధినేత

రైలుకింద పడిఆత్మహత్య..!



పీలేరు: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా ఎం జే ఆర్ ఇంజనీరింగ్ కళాశాల అధినేత వెంకట రమణా రెడ్డి గురువారం సాయంత్రంరైలు కింద పడి మృతి చెందిన ఘటన జిల్లా లో సంచలనం కలిగించింది.వివరాలు ఇలా ఉన్నాయి.

పీలేరు- చిత్తూరు మార్గం లో ని అగ్రహారం సమీపం లో ఉన్న జే ఎం ఆర్ కళాశాల అధినేత వెంకట రమణ రెడ్డి


పులిచెర్ల సమీపంలో ని రైల్వే పై కాచిగూడ ఎక్స్ ప్రెస్ రైలు వెళుతున్న సందర్భంగా రైలు కింద పడి మృతి చెందినట్లు తెలుస్తోంది. పీలేరు అర్బన్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. రైల్వే

పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చెపట్టారు.వెంకట రమణా రెడ్డి ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.

Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్