• Neti Charithra

Breaking.. చిత్తూరు జిల్లా లో విషాదం.. గొంతులు కోసుకున్న భార్య భర్తలు..ఒకరు మృతి..!


Breaking.. చిత్తూరు జిల్లా లో విషాదం..

గొంతులు కోసుకున్న భార్య భర్తలు..ఒకరు మృతి..!




చిత్తూరు: నేటి చరిత్ర


(విషాదం..)

చిత్తూరు జిల్లా రామచంద్రపురం మండలం లో క్షణికావేశంపెను విషాదం కు కారణం అయ్యింది. ఇందుకు సంబంధించి న వివరాలు ఇలా ఉన్నాయి. రామచంద్రపురం మండలం అనుపల్లి పంచాయతీ గడ్డ

కిందపల్లి లో భార్య భర్తల మధ్య విభేదాలు తలెత్తడంతో గ్రామ శివారు లోని మామిడి తోపు లో భార్యా భర్తలు సోమవారం ఉదయం గొంతు లు కోసుకొని ఆత్మహత్యా యత్నాలకు పాల్పడటం కల కలం రేపింది. ఈ ఘటనలోభార్య శిరీష మృతి చెందగా భర్త వెంకటేష్ కొనఊపిరి తో కొట్టుమిట్టాడుతున్నా డు. కుటుంబ సభ్యులు అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


711 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon