• Neti Charithra

Breaking.. చిత్తూరు జిల్లా లో వీర సైనికుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి కి కన్నీటి నివాళులు (Live)


Breaking.. చిత్తూరు జిల్లా లో

వీర సైనికుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి కి కన్నీటి నివాళులు (Live)
చిత్తూరు: నేటి చరిత్ర


(నివాళులు అర్పిస్తూ న్న కుటుంబ సభ్యులు)


దేశ సరిహద్దులో జరిగిన ఎదురు కాల్పుల్లో ఐరాల పంచాయతీ రెడ్డివారిపల్లెకు చెందిన సీహెచ్‌ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి(36) కుటుంబ సభ్యులతో పాటు పలువురు నివాళులు అర్పించారు. మంగళవారం రాత్రి మృత దేహం హైదరాబాదు మీదుగా రేణిగుంట కు చేరింది. బుధవారం ఉదయం మృతదేహం ఉన్న శవ పేటికకు అధికారులు

( వీర సైనికులకు నివాళులు అర్పిస్తున్న కుటుంబ సభ్యులు)


గౌరవవందనం చేశారు. పలు శాఖల

అధికారులు బంధువులు, స్థానికులు బుగారిగా తరలి వచ్చారు.

బుధవారం మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు జరుగుతాయని బంధువులు వివరించారు.