• Neti Charithra

Breaking.. చిత్తూరు జిల్లా లో లారీ బోల్తా..500 కోళ్లు మృతి.. ముగ్గురికి గాయాలు!


Breaking.. చిత్తూరు జిల్లా లో లారీ బోల్తా..500 కోళ్లు మృతి.. ముగ్గురికి గాయాలు!




పలమనేరు: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా తోండవాడ వద్ద

శ్లోక స్కూల్ సమీపంలో కోళ్లను తీసుకెళుతున్న లారీ బోల్తా పడింది.

పలమనేరు నుండి నెల్లూరుకు కోళ్లతో వెళుతున్న వాహనం అదుపు తప్పి సోమవారం బోల్తా పడింది. ఈ ప్రమాదం లో

లారిలో ప్రయాణిస్తున్న ముగ్గురికి గాయాలు కాగ సుమారు 500 కోళ్లు మృతి చెందాయి.

స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.