- Neti Charithra
Breaking...చిత్తూరు జిల్లాలో రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ కి పట్టుపడ్డ డ్రగ్స్ అధికారి..!
Breaking...చిత్తూరు జిల్లాలో రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ కి పట్టుపడ్డ డ్రగ్స్ అధికారి..!
తిరుపతి: నేటి చరిత్ర
చిత్తూరు జిల్లా తిరుపతి లో ని డ్రగ్ ఇన్స్ పెక్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు శనివారం దాడులు చేశారు. ఈ సందర్భంగా డ్రగ్ ఇన్స్ పెక్టర్ స్రవంతి కార్యాలయం లో మెడికల్ షాపు అనుమతి కోసం రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఆమె ఏసీబీ అధికారులకు పట్టు పడ్డారు. మరో వైపు మంగళం లోని భూపాల్ హౌసింగ్ కాలని లోని ఆమె నివాసం లోను ఏసీబీ అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు.
376 views0 comments