• Neti Charithra

Breaking..చిత్తూరుజిల్లా లో రెవిన్యూ కార్యాలయం పై ఏసీబీ దాడులు..రెవిన్యూ అధికారి అరెస్ట్ !


Breaking..చిత్తూరు జిల్లా లో

రెవిన్యూ కార్యాలయం పై ఏసీబీ దాడులు..రెవిన్యూ అధికారి అరెస్ట్ !


వి కోట: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా వి కోట తహసిల్దార్ కార్యాలయం లో శుక్రవారం ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఈ సందర్భంగా ఓ రైతు వద్ద లంచం తీసుకుంటున్న వి.ఆర్.వో భనుమూర్తిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.

వివరాలు ఇలా ఉన్నాయి.మండలంలోని పడిగలకుప్పం గ్రామ రెవిన్యూ అధికారిగా విధులు నిర్వహిస్తున్న బానుముర్తి కొండెపల్లి గ్రామానికి చెందిన నరేష్ గత నెల లో ఒక ఎకరం వ్యవసాయ భూమి కొనుగోలు చేసి రికార్డులు మార్పు చేసుకొనుటకు రెవిన్యూ అధికారిని

సప్రదించాడు. రికార్డులు మార్పుచేయడానికి rs 3000/_ డిమాండ్ చేయడంతో రైతు ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. విఆర్ఓ లంచం తీసుకొంటుండగా పట్టుకొన్నారు.


Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్