- Neti Charithra
Breaking.. చిత్తూరు జిల్లా లో యువతి పై పాస్టర్ అత్యాచారం.. పోలీస్ కేసు నమోదు..!
Breaking.. చిత్తూరు జిల్లా లో యువతి పై పాస్టర్ అత్యాచారం.. పోలీస్ కేసు నమోదు..!
తిరుపతి: నేటి చరిత్ర
చిత్తూరు జిల్లా తిరుపతి పాస్టర్ దేవసహాయం ఓయువతిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు పాస్టర్‌పై గాజుల మండ్యం పిఎస్.లో కేసు నమోదైంది.
యువతితిరుపతి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతుంది.బాధితురాలు దిశ పీఎస్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆమె తల్లి ఆరోపించారు. దీంతో
సోమవారం స్పందనలో బాధితురాలి తల్లి ఫిర్యాదు చేసింది.తిరుపతి ఏఎస్పీ సుప్రజ ఆదేశంతో గాజులమండ్యం పీఎస్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు.
457 views0 comments