• Neti Charithra

Breaking...చిత్తూరు జిల్లా లో మూడు వాహనాలు ఢీ.. సాయం చేసేందుకు వెళ్లిన యువకుడు మృతి..!


Breaking...చిత్తూరు జిల్లా లో

మూడు వాహనాలు ఢీ.. సాయం చేసేందుకు వెళ్లిన యువకుడు మృతి..!


కుప్పం: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా శాంతిపురం సమీపం లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తులసి నాయుని పల్లె వద్ద పలు వాహనాలు ఢీకొన్నాయి. సహాయ చర్యలు కు వెళ్లిన

యువకుడు అశోక్ ను మరో వాహనం ఢీకొనడంతో అక్కడి కక్కడే మృతి చెందాడు. స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.