• Neti Charithra

Breaking.. చిత్తూరు జిల్లా లో మండలాలు వారీగా ఎన్నికల తేదీ లుప్రకటించిన ఎన్నికల సంఘం..!


Breaking.. చిత్తూరు జిల్లా లో మండలాలు వారీగా ఎన్నికల తేదీ లుప్రకటించిన ఎన్నికల సంఘం..!


చిత్తూరు: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా లో స్థానిక సంస్థల ఎన్నికలకు

సంబంధించిన పోలింగ్ తేదీలను ఎన్నికల సంఘం శనివారం ప్రకటించింది. మండలాలు వారీగా..తొలి విడత గా తిరుపతిరెవెన్యూ డివిజన్‌లో ఫిబ్రవరి 5 న బి.ఎన్‌ కండ్రిగ, చంద్రగిరి, కె.వి.బి. పురం, నాగలాపురం, పాకాల, పిచ్చాటూరు, పులిచర్ల, రేణిగుంట, సత్యవేడు, శ్రీకాళహస్తి, తొట్టంబేడు, తిరుపతి, వరదయ్యపాలెం, ఏర్పేడు



చిత్తూరురెవెన్యూ డివిజన్‌ లో


బంగారుపాలెం, చిత్తూరు, జి.డి. నెల్లూరు, గుడిపాల, ఐరాల, కార్వేటినగరం, నగరి, నారాయణవనం, నిండ్ర, పాలసముద్రం, పెనుమూరు, పూతలపట్టు, పుత్తూరు, ఆర్‌.సి.పురం, ఎస్‌.ఆర్‌ పురం, తవనంపల్లి, వడమాలపేట, వెదురుకుప్పం, విజయపురం, యడమారి

మూడో విడత లో మదనపల్లె రెవెన్యూ డివిజన్‌ 13 వ తేదీ న చిన్నఒట్టిగల్లు, యర్రావారిపాలెం, మదనపల్లి, నిమ్మనపల్లి, రామసముద్రం, గుర్రంకొండ, కె.వి. పల్లి, కలకడ, కలికిరి, పీలేరు, వాల్మీకిపురం, బి. కొత్తకోట, కురబలకోట, ములకలచెరువు, పి.టి.యం, పెద్దమండ్యం, తంబళ్లపల్లి

నాలుగో విడత లో 17 న మదనపల్లెరెవెన్యూ డివిజన్‌ లో

గుడిపల్లి, కుప్పం, రామకుప్పం, శాంతిపురం, పుంగనూరు, రొంపిచెర్ల, సోదాం, సోమల, చౌడేపల్లి, బైరెడ్డిపల్లి, గంగవరం, పలమనేరు, పెద్దపంజాని, వి.కోట మండలాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.


1,266 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon