- Neti Charithra
Breaking.. చిత్తూరు జిల్లా లో మరో సారి ఏనుగుల భీభక్చం.. (Live) మరొకరి మృతి..!
Breaking.. చిత్తూరు జిల్లా లో మరో సారి ఏనుగుల భీభక్చం.. (Live)
మరొకరి మృతి..!
కుప్పం: నేటి చరిత్ర
చిత్తూరు జిల్లా లో ఏనుగుల దాడులు కొనసాగుతున్నాయి. కుప్పం నియోజకవర్గంలోని గుడుపల్లి ,శాంతిపురం మండలాలలో ఒంటరి ఏనుగు భీభత్సం
(ఏనుగు దాడి లో మృతి చెందిన మహిళ)
( చిత్తూరు జిల్లా లో ఏనుగు బీభత్సం చేస్తున్న దృశ్యాలు) Live
సృష్టించింది.. ఈదాడుల్లో మరో మహిళ మృతి చెందగా ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
గుడుపల్లి మండలం చింతరపల్యం
శివార్లలో అర్ధరాత్రి సంచరిస్తున్న ఒంటరి ఏనుగు నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించిన రైతు నారాయనప్ప తీవ్రగాయపాల య్యాడు .అనంతరం శాంతిపురం మండలం రాళ్లపల్లి లో పొలం పనులు చేస్తున్న మహిళ పాపమ్మ దాడి చేయగా మహిళ అక్కడిక్కడే మృతిచెందింది...వరుసగా ఒంటరి ఏనుగు ఇలాంటి భీభత్సం సృష్టిస్తున్న అధికారులు
పట్టించుకోకపోవడం దారుణమని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..గత నాలుగురోజులుగా ఇద్దర్ని పొట్టన పెట్టుకున్న ఏనుగు మరో ముగ్గురిని తీవ్రగాయాలపాలు చేసింది ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవసిన అవసరం ఎంతైనా ఉంది.