• Neti Charithra

Breaking.. చిత్తూరు జిల్లా లో మరో వైసీపీ ఎమ్మెల్యే కు కరోనా పాజిటివ్..!


Breaking.. చిత్తూరు జిల్లా లో మరో వైసీపీ ఎమ్మెల్యే కు కరోనా పాజిటివ్..!


చిత్తూరు: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా లో మరో వైసీపీ ఎమ్మెల్లే కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.

సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంకు కరోనా పాజిటివ్ తెలినట్లు వైద్యాధికారులు తెలిపారు. ఆయనకు స్వల్ప లక్షణాలు

కనిపించడంతో వైద్య అధికారుల సలహా మేరకు కొవిడ్‌ పరీక్షలు చేయించుకున్నారు. దీంతో ఆయనకు కరోనా పాజిటివ్‌గా సోకినట్లు వైద్యులు తెలిపారు. ఎమ్మెల్యే ఆదిమూలం ప్రస్తుతం తిరుపతిలోని ఓ

ప్రైవేటు వైద్యశాలలో కొవిడ్‌ చికిత్స తీసుకుంటున్నారు. అయితే, గత కొద్దిరోజులుగా తనతో కలిసిన సన్నిహితులు, అధికారులు కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.


Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్