• Neti Charithra

Breaking.. చిత్తూరుజిల్లా లో మరో దారుణం.. మైనర్ బాలిక పై పాఠశాల లో అత్యాచారం..!


Breaking.. చిత్తూరుజిల్లా లో మరో దారుణం.. మైనర్ బాలిక పై పాఠశాల లో అత్యాచారం..!




చిత్తూరు: నేటి చరిత్ర


జిల్లా కేంద్రం చిత్తూరు నగరం లోని ఓ ప్రయివేటు పాఠశాల అవరణం లో దారుణం చోటుచేసుకుంది. ఓ మైనర్ బాలిక ప్రేమించలేదన్న అక్కసుతో బాలికపై మైనర్ యువకుడు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి


వచ్చింది.చిత్తూరుకు చెందిన బాలికను నగరానికి చెందిన బాలుడు ప్రేమ పేరిట వేదించాడు. బాలిక , బాలుడు ఓకే స్కూల్ లో 9 వ తరగతి చదువుతున్నారు. బాలిక

తన ప్రేమను అంగీకరించక పోవడంతో

పాఠశాల అవరణం లో బాలికపై

అత్యాచారం చేశాడని బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఫోక్సో చట్టం క్రింద కేసు నమోదు చేశారు. చిత్తూరు దిశ పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన నగరం లో కల కలం రేపింది.


690 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon