• Neti Charithra

Breaking.. చిత్తూరు జిల్లా లో భారీగా పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు..!


Breaking.. చిత్తూరు జిల్లా లో భారీగా పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు..!


చిత్తూరు. : నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా లో గడిచిన 24 గంటల్లో 41 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు ఆదివారం అధికార వర్గాలు పేర్కొన్నాయి. చిన్నగొట్టిగ ల్లు-1,

మదనపల్లె-1,పాలసముద్రం-1, పీలేరు-1, తిరుపతి-10, శ్రీకాళహస్తి-6, పుంగనూరు-3, పూ తలపట్టు-3, తిరుపతి

రూరల్-3, ఎర్రవారిపాళ్యం-౩, రేణిగుంట-2, సదుం-2, పుత్తూరు-1, రామచంద్రపురం-1, తవనంపల్లి-1, వెదురు కుప్పం-1, విజయ్ పురం-1 చొప్పున కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు.

Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్