• Neti Charithra

Breaking..చిత్తూరు జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.. లక్షల్లో ఆస్తి నష్టం..!


Breaking..చిత్తూరు జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.. లక్షల్లో ఆస్తి నష్టం..!



వరదయ్యపాలెం: నేటి చరిత్ర



చిత్తూరు జిల్లా వరదయ్య పాలెం లో శుక్రవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ సందర్భంగా మండల కేంద్రం లోని బివికె కాంప్లెక్స్ లో జరిగిన అగ్ని ప్రమాదం లో ఎలక్ట్రానిక్ దుకాణం లో లక్షల్లో నష్టం జరిగింది. స్థానికులు , పోలీసులు మంటలు ఆర్పేప్రయత్నం చేస్తున్నారు. అగ్నిమాపక కేంద్రం అక్కడికి చేరుకోగ అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.