• Neti Charithra

Breaking.. చిత్తూరు జిల్లాలో భూకంపం.. భయంతో పరుగులు పెట్టిన జనం..!


Breaking.. చిత్తూరు జిల్లాలో భూకంపం.. భయంతో పరుగులు పెట్టిన జనం..!
పుంగనూరు: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లాలో భూ ప్రకంపనలు

తో ప్రజలు భయంతో పరుగులు పెట్టిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది.

సోమల మండలంలో స్వల్పంగా భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. నంజంపేట, శీలంవారిపల్లి, కమ్మపల్లి, ఇర్లవారిపల్లి, దళితవాడలో భూమి కంపించింది. భయంతో ప్రజలు ఇళ్లల్లోంచి బయటకు వచ్చేశారు. పలువురు గ్రామస్తలు పరుగులు తీశారు. గతంలోనూ పలు

ప్రాంతాల్లో భూకంపం వచ్చినట్లు

స్థానికులు వాపోయారు.

ఒక్కసారిగా కొన్ని సెకన్ లు పాటు భూమి కంపించడటం తో ఇళ్లల్లో పాత్రలు చిన్నపాటి వస్తువులు నేల న పడగ పలు ప్రహరీ గోడలు బీటలు వారి నట్లు బాధితులు వాపోయారు.