• Neti Charithra

Breaking.. చిత్తూరు జిల్లా లో భయానక పరిస్థితిని పై అప్రమత్తం చేసిన కేంద్రం..!


Breaking.. చిత్తూరు జిల్లా లో భయానక పరిస్థితిని పై అప్రమత్తం చేసిన కేంద్రం..!




నేటి చరిత్ర:(ప్రత్యేక ప్రతిని థి)


దేశం లో అత్యధిక కరోనా కేసులు నమోదు అయిన జిల్లాల్లో చిత్తూరు జిల్లా ఒకటిగా నిలిచినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.దేశంలో కరోనా తీవ్రంగా ఉన్న 30 జిల్లాల్లో ఏపీలోని 5 జిల్లాలు కాగ అందులో

తూర్పు, పశ్చిమ గోదావరి, చిత్తూరు, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో కరోనా వ్యాప్తి అధికం గా ఉందని కేంద్రం తెలిపింది.


883 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon