• Neti Charithra

Breaking.. చిత్తూరు జిల్లాలో బ్యాంక్ ఉద్యోగి ఆత్మహత్య.. పై అనుమానాలు ఎన్నో..?


Breaking.. చిత్తూరు జిల్లాలో బ్యాంక్ ఉద్యోగి ఆత్మహత్య.. పై అనుమానాలు ఎన్నో..?



సోమల: నేటి చరిత్ర


(ఆత్మహత్యకు పాల్పడిన బ్యాంక్ ఉద్యోగి)


చిత్తూరు జిల్లా సోమల లో ఓ బ్యాంక్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వెలుగు చూసింది. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పంకజ్ బిషన్(32) సోమల లోని కార్పొరేషన్ బ్యాంక్ లో అగ్రికల్చర్ అధికారిగా విధులు కొనసాగిస్తున్నాడు. ఆత్మహత్య కు కారణాలు విచారణలో తేలాల్సి ఉంది. ఇతని ఆత్మహత్య వెనుక ఉన్న కారణాలు వెలుగు చూడాల్సి ఉంది.

సోమల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.