- Neti Charithra
Breaking.. చిత్తూరు జిల్లా లో పెను విషాదం..నీటి కుంటలో పడిఇద్దరు పిల్లలు తో పాటు నలుగురు మృతి..!
Breaking.. చిత్తూరు జిల్లా లో పెను విషాదం..నీటి కుంటలో పడిఇద్దరు పిల్లలు తో పాటు నలుగురు మృతి..!
కుప్పం: నేటి చరిత్ర
చిత్తూరు జిల్లా కుప్పం మండలం చింపనగల్లు లో గురువారం పెను విషాదం చోటు చేసుకుంది. నీటి కుంటలో పడి నలుగురు మృతి చెందిన ఘటన సంచలనం కలిగించింది. బట్టలు ఉతికేందుకు వెళ్లిన ఇద్దరు పిల్లలు నీటి కుంటలో పడి మృతి చెందగా వారిని కాపాడే ప్రయత్నం లో మరో ఇద్దరు మృతి చెందారు. బట్టలు ఉతికేందుకు వెళ్లిన
కీర్తి(6)'అక్క హారతి(8)లు
పొరపాటున నీటి కుంటలో పడి మృతి చెందగా వారిని కాపాడే క్రమం లో
తల్లి రుక్మిణి తోపాటు బంధువు గౌరమ్మ లు కు కుంటలో పడి ఊపిరి ఆడక మృతి చెందారు. స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.
888 views0 comments