• Neti Charithra

Breaking.. చిత్తూరు జిల్లా లో పలు ప్రయివేటు పాఠశాలల గుర్తింపును రద్దు చేసిన ప్రభుత్వం..!


Breaking.. చిత్తూరు జిల్లా లో పలు ప్రయివేటు పాఠశాలల గుర్తింపును రద్దు చేసిన ప్రభుత్వం..!



చిత్తూరు: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా లో వసతులు సరిగా లేని మూడు ప్రయివేటు పాఠశాలలను మూసివేస్తూ.. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా

మౌలిక వసతుల కల్పన , సరైన సిబ్బంది లేని 25 ప్రయివేటు పాఠశాలల పై ప్రభుత్వం వేటు వేయగా చిత్తూరు జిల్లా లో ని

తిరుపతి అర్బన్ లోని భాష్యం ఈఎమ్ యూపీ స్కూల్ , తిరుపతి అమరావతి

నగర్ లోని నారాయణ ఈఎమ్ స్కూల్ , శ్రీకాళహస్తి పొన్నాలమ్మ గుడివీధిలోని నారాయణ ఈ టెక్నో స్కూల్ లను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.