• Neti Charithra

Breaking.. చిత్తూరు జిల్లా లో నాటుసారా వండి ఇవ్వలేదని వేధిస్తున్న గ్రామ వాలంటీర్..!


Breaking.. చిత్తూరు జిల్లా లో

నాటుసారా వండి ఇవ్వలేదని వేధిస్తున్న గ్రామ వాలంటీర్..!




మదనపల్లె: నేటి చరిత్ర


నాటు సారా తయారు చేయాలని ఓ వాలంటీర్ తమను వేధిస్తున్నాడని చిత్తూరు జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం లో ఓ గ్రామ వాసులు ఫిర్యాదు చేసిన ఘటన చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మదనపల్లె రూరల్ మండలం

నారమాకులపల్లె తాండాకు చెందిన గ్రామ వలంటీర్ రవీంద్రనాయక్ తమతో సారా వండించి దానిని కొనుగోలు చేసేవాడని అదే గ్రామానికి చెందిన మల్లేష్ నాయక్ తెలిపారు. అతడు కోరినంత సరుకు తాము వండలేమని నిరాకరించడంతో తమపై

తప్పుడు కేసులు పెడుతూ బెదిరించడం చేశారన్నారు... వాలంటీర్ మాట విననందుకు కేసులతో పాటు తన భార్యపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచారని వారు ఆరోపించారు. వాలంటీర్ ఫోన్ ట్యాపింగ్ చేస్తే అతడి అక్రమ వ్యాపారం గుట్టు రట్టవుతుందని, వేధింపుల నుంచి రక్షణ కల్పించాలని ఏవో షంషేర్ ఖాన్ కు వినతి పత్రం అందజేశారు.



Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్