• Neti Charithra

Breaking.. చిత్తూరు జిల్లా లోను టీడీపీ నేతల కార్లు ధ్వంసం చేసిన దుండగులు..!


Breaking.. చిత్తూరు జిల్లా లోను

టీడీపీ నేతల కార్లు ధ్వంసం చేసిన దుండగులు..!



రేణిగుంట: నేటి చరిత్ర


(ధ్వంసం ఆయిన టీడీపీ నేత కార్లు)


చిత్తూరు జిల్లా లో మరో టీడీపీ నేతకు చెందిన కార్లను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన ఘటన కల కలం రేపింది.

రేణిగుంట మండలం కొత్తమంగలం లో

టీడీపీ నేతదేవేందర్ రెడ్డి కారు ను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు.

ఇదివైసీపీ దాడులు అని నరసింహాయదవ్

మండిపడ్డారు. ఈ దాడుల్లో

బెంజి కారు, సఫారీ కారు లు

ధ్వంసం అయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు.



335 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon