• Neti Charithra

Breaking... చిత్తూరు జిల్లాలో నదిలో తేలిన శవం.. చనిపోయాడా.. చంపేశారా..!


Breaking... చిత్తూరు జిల్లాలో నదిలో తేలిన శవం.. చనిపోయాడా.. చంపేశారా..!



శ్రీకాళహస్తి: నేటి చరిత్ర

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి స్వర్ణముఖి నది లో గుర్తుతెలియని వ్యక్తి మృత దేహాన్ని స్థానిక పోలీసులు మంగళవారం గుర్తించారు. నది సమీపం లో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు

సమాచారం ఇచ్చారు. గుర్తుతెలియని వ్యక్తిని ఎవరైనా.. హత్య చేసి..నదిలో పడి వేశారా.. లేక ఆత్మహత్య కు పాల్పడ్డాడా.. అనే విషయం విచారణలో తేలాల్సివుంది.

కాగమృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.