• Neti Charithra

Breaking..చిత్తూరుజిల్లా లో దారుణం.. చిన్నారుల..గొంతుకోసి..తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ తల్లి..!


Breaking..చిత్తూరుజిల్లా లో దారుణం.. చిన్నారుల..గొంతుకోసి..తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ తల్లి..!




వి కోట: నేటి చరిత్ర



చిత్తూర్ జిల్లా వీకోట మండలం ఆట్రపల్లిలో దారుణం చోటుచేసుకుంది.కుటుంబ కలహాలతో ఇద్దరు బిడ్డలకు గొంతు కోసి తాను గొంతు కోసుకుని తల్లి సైతం

ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపింది.ముగ్గురి పరిస్థితి విషమం గా మారడంతో వారిని కుప్పం ఆసుపత్రికి తరలించారు.ఐదేళ్ల కొడుకు మనోజ్ ఏడుదేళ్ల కూతురు మీనాక్షి తో కలిసి

తల్లి మీనఆత్మహత్యాయత్నానికి పాల్పడ టంతో స్థానిక పోలీసులు కేసు దర్యాప్తు చేతున్నారు.