• Neti Charithra

Breaking.. చిత్తూరుజిల్లా లో జాయింట్ కలెక్టర్ వాహనాన్ని ఢీ కొన్న మరో వాహనం.. తృటి లో తప్పిన ప్రమాదం.


Breaking.. చిత్తూరుజిల్లా లో జాయింట్ కలెక్టర్ వాహనాన్ని ఢీ కొన్న మరో వాహనం.. తృటి లో తప్పిన ప్రమాదం..!




(రోడ్డు ప్రమాదం లో దెబ్బతిన్న వాహనం)


చిత్తూరు జిల్లా రంగరాజపురం వద్ద

మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదం లో జాయింట్ కలెక్టర్ వాహనం పాక్షికంగా

ధ్వంసం అయ్యింది. వివరాలు ఇలా

ఉన్నాయి. గ్రామ సచివాలయం ని తనిఖీ చేసుకొని తిరుగు ప్రయాణంలో శ్రీరంగరాజపురం మండలం కొత్తపల్లిమిట్ట జాయింట్ కలెక్టర్ సంక్షేమం) రాజశేఖర్ ప్రయాణిస్తున్న వాహనానికి మరో వాహనం వచ్చి ఢీకొంది ఈ సంఘటనలు ఎవరికీ

గాయాలు కాకపోయినా వాహనం దెబ్బ తినింది పోలీసులు కేసు నమోదు చేసుకొని

దర్యాప్తు చేస్తుండగా

జాయింట్ కలెక్టర్ రాజశేఖర్ ను చిత్తూరు వెనుతిరిగారు.