• Neti Charithra

Breaking... చిత్తూరు జిల్లా లో ఘోర రోడ్డు ప్రమాదం.. కారును ఢీకొన్న బస్సు..ఇద్దరు మృతి..!


Breaking... చిత్తూరు జిల్లా లో ఘోర రోడ్డు ప్రమాదం.. కారును ఢీకొన్న బస్సు..ఇద్దరు మృతి..!



కుప్పం: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా కుప్పం కుప్పం సమీపం లో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానిక పోలీసులు కథనం మేరకు..కుప్పం - పలమనేరు జాతీయ రహదారి పిఈయస్ ఆసుపత్రి సమీపంలో కారును ప్రైవేటు బస్సు ఢీకొంది.కారులో ప్రయాణిస్తున్న వారు

వి.కోట మండలం పట్రపల్లికి చెందిన ఇద్దరు వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు.

డయాలసిస్ చెకప్ కొరకు పీఈయస్ ఆసుపత్రికి వచ్చి వెళ్తుండగా గణేష్ పురం వద్ద రోడ్డు ప్రమాదం చోటచేసుకుంది...

ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. బస్సు డ్రైవర్ పరారు అయ్యాడు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్