• Neti Charithra

Breaking.. చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి..!



Breaking..

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి..!




పుంగనూరు: నేటి చరిత్ర



చిత్తూరు జిల్లా పుంగనూరు లో

గుర్తు తెలియని వాహనం ఢీకొని ద్విచక్రవాహనంపై వెలుతున్న వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం సాయంత్రం

పుంగనూరు తిరుపతి రహదారి చదళ్ళ వద్ద చోటుచేసుకుంది.ద్విచక్ర వాహనం లో వెలుతున్న రామచంద్ర(60)ను గుర్తు తెలియని వాహనం కొనడంతో

అక్కడికక్కడే మృతిచెందాడు.కాగా మృతుడు రామసముద్రం మండలం గజ్జలవారిపల్లి కి చెందిన వ్యక్తి గా గుర్తించి పుంగనూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



561 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon