• Neti Charithra

Breaking.. చిత్తూరు జిల్లా లో కరోనా తో విద్యుత్ శాఖ అధికారి మృతి..!


Breaking.. చిత్తూరు జిల్లా లో

కరోనా తో విద్యుత్ శాఖ అధికారి మృతి..!



నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)

చిత్తూరుజిల్లా వరదయ్యపాలెం లో విధులు నిర్వహిస్తున్న ఓ ట్రాన్స్ కో అధికారి కరోనా తో మృత్యువాత పడ్డారు. వదరయ్యపాలెం లో సబ్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న


అసిస్టెంట్ ఇంజనిర్ నెల రోజులు గా చెన్నై అపోలో ఆసుపత్రి లో చికిత్సలు పొందుతూ బుధవారం మృత్యువాత పడ్డారు.