• Neti Charithra

Breaking.. చిత్తూరు జిల్లా లో కరోనా కాటుకు మరో విద్యుత్ ఉద్యోగి మృతి..!


Breaking.. చిత్తూరు జిల్లా లో కరోనా కాటుకు మరో విద్యుత్ ఉద్యోగి మృతి..!



చిత్తూరు: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా లో విద్యుత్ శాఖ కు చెందిన

మరో ఉద్యోగి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. సత్యవేడు మండలం దాసుకుప్పం విద్యుత్తు లైన్ మెన్ గా

విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగి

(52) శనివారం మృతి చెందారు. తిరుపతి

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన

మృత్యువాత పడ్డారు. కరోనా లక్షణాలు కనిపించడంతోకోవిడ్ పరీక్షలు పది రోజులు క్రితం చేయించుకున్నారు. ఈ నేపథ్యంలో కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో రెండు రోజుల క్రితమే తిరుపతి ఆస్పత్రిలో

చికిత్సకోసం అడ్మిట్ అయ్యారు. అయితే కరోనా వైరస్ తీవ్రత అధికము కావడంవల్ల ఆయన శనివారం మృతి చెందారు. అతని

మృతి పట్ల నాగలాపురం విద్యుత్ శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సుదర్శన్తో పాటు పలువురు ఉద్యోగులు తమ సంతాపాన్ని వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని వ్యక్తం చేశారు. కోవిడ్



బారినపడి నాలుగు రోజుల క్రితమే వరదయ్యపాలెం విద్యుత్ అసిస్టెంట్ ఇంజనీర్ మృతి మరవకముందే మరో లైన్ మాన్ మృత్యువాత పడడం విద్యుత్ శాఖలోనే ఉద్యోగులు లో విషాదం నెలకొంది.



270 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon