- Neti Charithra
Breaking.. చిత్తూరు జిల్లాలో ఓ వైసీపీ ఎమ్మెల్యే కు రెండవసారి కరోనా పాజిటివ్..!
Breaking.. చిత్తూరు జిల్లాలో ఓ వైసీపీ ఎమ్మెల్యే కు రెండవసారి కరోనా పాజిటివ్..!
తిరుపతి: నేటి చరిత్ర
చిత్తూరు జిల్లా కు చెందిన వైసీపీ ఎమ్మెల్యే కు రెండవసారి కరోనా పాజిటివ్ రావడం కల కలం గా మారింది. తిరుపతి వైసీపీ
ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డికి రెండోసారి కరోనా సోకింది. తిరుపతిలోని
ఓ ప్రైవేటు ల్యాబ్‌లో బుధవారం నిర్వహించిన పరీక్షలో పాజిటివ్‌గా నిర్ధారణైంది. గురువారం మరోసారి ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేసుకుని తదుపరి
వైద్యసేవలు పొందనున్నారు. ఆగస్టులో ఎమ్మెల్యేకి కరోనా సోకడంతో రుయా లో ఆయన చికిత్సలు పొందిన విషయం తెలిసిందే.
557 views0 comments