• Neti Charithra

Breaking.. చిత్తూరు జిల్లా లో ఏసీబీ అధికారుల దాడులు.. లంచం తీసుకుంటూ పట్టుపడ్డ విఆర్వో..!


Breaking.. చిత్తూరు జిల్లా లో ఏసీబీ అధికారుల దాడులు.. లంచం తీసుకుంటూ పట్టుపడ్డ విఆర్వో..!


రామసముద్రం: నేటి చరిత్ర



చిత్తూరు జిల్లా రామసముద్రం లో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఈ సందర్భంగా రైతు నుంచి రూ . 8500 లు లంచం తీసుకుంటూ ఓ విఆర్వో పట్టుపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. రామసముద్రం మండలం మానే నత్తం గ్రామానికి చెందిన తండ్రి నుంచి సంక్రమించిన పొలాన్ని కొడుకు పేరున బదలా యించేందుకు రూ.20 వేలు డిమాండ్ చేసి చివరకు రూ.10వేలు కు ఒప్పందం చేసుకొని రైతు తనయుడు వెంకట రమణ నుంచి రూ.10వేలు

నగదు లంచంగా తీసుకుంటున్న విఆర్వో రాజశేఖర్ ను ఏసీబీ అధికారులు అరెస్టు చేసి నెల్లూరు లోని ఏసీబీ కోర్టుకు తరలించినట్లు ఏసీబి డిఎస్పీ జనార్దన్ నాయుడు సీఐ లు నాగేంద్ర, సమీమ్, తదితరులు ఉన్నారు.