• Neti Charithra

Breaking..చిత్తూరు జిల్లాలో ఏసీబీ అధికారుల దాడులు.. రూ.10 వేలు లంచం తీసుకుంటూ పట్టు పడ్డ ఏఎస్ఐ..!


Breaking..చిత్తూరు జిల్లాలో ఏసీబీ అధికారుల దాడులు.. రూ.10 వేలు లంచం తీసుకుంటూ పట్టు పడ్డ ఏఎస్ఐ..!





కలికిరి: నేటి చరిత్ర


ఏసీబీ అధికారులు ..రూ.10 వేలు లంచం తీసుకుంటూ ఓ ఏఎస్ఐ పోలీసులకు పట్టుపడటం చిత్తూరు జిల్లా లో కల కలం రేపింది. వివరాలు ఇలా ఉన్నాయి.చిత్తూరు

జిల్లా కలికిరి పోలీస్ స్టేషన్ లో ఏసీబీ అధికారులు సోమవారం దాడులు చేశారు. ఈ సందర్భంగా ఓ కేసు498/aలో స్టేషన్ బెయిల్ కోసం నగదు డిమాండ్ చేయడం తో బాధితుడు తిరుపతి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు కలికిరి స్టేషన్ కు ఆటో లో చేరుకున్న బాధితుడు ఏ ఎస్ ఐ మాట ప్రకారం నిందితుని నుంచి రూ.10

వేలు లంచం తీసుకుంటూ స్టేషన్ లో పని చేస్తున్న ఏ ఎస్ ఐ దామోదరం ఏసీబీ అధికారుల కు పట్టు పడ్డంతో ఆయన్ను అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టు కు తరలించారు.


Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్