• Neti Charithra

Breaking..చిత్తూరు జిల్లా లో ఆ రెండు కుటుంబాలకు రూ.10 లక్షలు ప్రకటించిన ప్రభుత్వం!


Breaking..చిత్తూరు జిల్లా లో ఆ రెండు కుటుంబాలకు రూ.10 లక్షలు ప్రకటించిన ప్రభుత్వం!



చిత్తూరు: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా లో ఏనుగుల దాడి లో మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది.ఇటీవల

కుప్పం నియోజకవర్గంలో ఏనుగు బీభత్సం

సృష్టించింది. పంటపొలాలు నాశనం చేసిన ఏనుగు వారం రోజుల్లోఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. ఏనుగు దాడిలో మృతి చెందిన సోనియా(16), రపల్లె పాపమ్మ(66) ప్రాణాలు కోల్పోయారు. మృతుల ఒక్కో కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు.

మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.5 లక్షల ఆర్ధికసాయం ప్రకటించింది. ఏనుగులు గ్రామాల వైపు రాకుండా కంచెలు ఏర్పాటు చేస్తామని సీసీఎఫ్‌ రామకృష్ణ పేర్కొన్నారు. 


516 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon