• Neti Charithra

Breaking.. చిత్తూరు జిల్లా లో ఆత్మహత్య చేసుకున్న ప్రేమోన్మాది..!


Breaking.. చిత్తూరు జిల్లా లో ఆత్మహత్య చేసుకున్న ప్రేమోన్మాది..!



చిత్తూరు: నేటి చరిత్ర


(ఆత్మహత్య చేసుకున్న ప్రేమోన్మాది)

చి‌త్తూరు జిల్లా పెనుమూరు మండలం ఎంపరాళ్ల కొత్తూరు వద్ద ఇటీవల ఓ

యువతిని హతమార్చిన ప్రేమోన్మాది ఢిల్లీ బాబు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. యువతిని హతమార్చిన ఘటన జిల్లాలో సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతను

పెనుమూరు మండలం తూర్పు పల్లి అడవిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక పోలీసులు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


540 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon