• Neti Charithra

Breaking... చిత్తూరు జిల్లా మాజీ మంత్రి తో నగిరి ఎమ్మెల్యే రోజా..భేటీ.. !


Breaking... చిత్తూరు జిల్లా మాజీ మంత్రి తో నగిరి ఎమ్మెల్యే రోజా..భేటీ.. !



నగిరి: నేటి చరిత్ర



చిత్తూరు జిల్లా మాజీ మంత్రి చెంగారెడ్డి తో ఏపీఐఐసీ చెర్ పర్సన్ నగిరి ఎమ్మెల్యే రోజా శుక్రవారం భేటీ అయ్యారు. కొంత కాలం గా చెంగారెడ్డి రాజకీయాలకు దూరంగా

ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రోజా సుమారు గంటపాటు చర్చించుకున్నట్లు సమాచారం. వీరి ఇద్దరి భేటీ జిల్లా రాజకీయాలలో ప్రాధాన్యత సంతరించుకుంది.