• Neti Charithra

Breaking.. చిత్తూరు జిల్లా మదనపల్లె లో ఒక్క రోజులో పతనం ఆయిన టమోటా ధరలు..!


Breaking.. చిత్తూరు జిల్లా మదనపల్లె లో ఒక్క రోజులో పతనం ఆయిన టమోటా ధరలు..!



మదనపల్లె: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా మదనపల్లె టమోటా మార్కెట్ యార్డు లో టమోటా ధరలు గణనీయంగా తగ్గాయి. శనివారం 169 మెట్రిక్ టన్నుల టమోటా అమ్మకాలు జరుగగా కిలో టమోటా ధర రూ. 14లు పలికింది. కాగ పది కిలోల టమోటా ప్రారంభం ధర రూ. 40లు ముగింపు ధర రూ. 140 లు పలికింది.