• Neti Charithra

Breaking.. చిత్తూరు జిల్లా మదనపల్లె మార్కెట్ లో నేటి టమోటా ధరలు..!


Breaking.. చిత్తూరు జిల్లా మదనపల్లె మార్కెట్ లో నేటి టమోటా ధరలు..!



మదనపల్లె: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా మదనపల్లె టమోటా మార్కెట్ యార్డు లో బుధవారం కిలో టమోటా ధర రూ.

14లు పలికింది. మొత్తం 172 మెట్రిక్ టన్నుల టమోటా అమ్మకాలు జరిగినట్లు అధికారులు తెలిపారు. పది కిలోల టమోటా ప్రారంభం ధర రూ.40లు ముగింపు ధర రూ. 140లు పలికింది.