• Neti Charithra

Breaking.. చిత్తూరు జిల్లా మదనపల్లె మార్కెట్ లో నేటి టమోటా ధరలు..!


Breaking.. చిత్తూరు జిల్లా మదనపల్లె మార్కెట్ లో నేటి టమోటా ధరలు..!



మదనపల్లె: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా మదనపల్లె టమోటా మార్కెట్ యార్డులో ఆదివారం కిలో టమోటా రూ.12లు పలికింది. 197 మెట్రిక్ టన్నుల టమోటా అమ్మకాలు జరుగగా పది కిలోల టమోటా ప్రారంబుగం ధర రూ.40లు ముగింపు ధర రూ. 120లు పలికింది.