- Neti Charithra
Breaking... చిత్తూరు జిల్లా మదనపల్లె మార్కెట్ యార్డు లో భారీగా పెరిగిన టమోటా ధరలు..!
Breaking... చిత్తూరు జిల్లా మదనపల్లె మార్కెట్ యార్డు లో భారీగా పెరిగిన టమోటా ధరలు..!
మదనపల్లె: నేటి చరిత్ర
చిత్తూరు జిల్లా మదనపల్లె టమోటా మార్కెట్ యార్డు లో శుక్రవారం కిలో టమోటా ధర రూ.31.20 పైసలు పలికింది. 110 మెట్రిక్ టన్నుల టమోటా అమ్మకాలు జరుగగా పది కిలోల ప్రారంభం ధర రూ. 100లు ముగింపు ధర రూ. 312లు పలికింది.
602 views0 comments