• Neti Charithra

Breaking..చిత్తూరు జిల్లా మదనపల్లె కు భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్..పర్యటన..!


Breaking..చిత్తూరు జిల్లా మదనపల్లె కు భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్..పర్యటన..!




మదనపల్లె: నేటి చరిత్ర


భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చిత్తూరు జిల్లా లో పర్యటన ఫిబ్రవరి రెండవ వారం లో

ఖరారు కానుంది. ఇందులో భాగంగా పద్మశ్రీ అవార్డు గ్రహీత మదనపల్లె కు చెందిన ముంతాజ్ అలీ మెడిటేషన్ సెంటర్ ను

అయన సందర్శించనున్నారు. రాష్ట్రపతి


( రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లు పరిశీలిస్తున్న అధికారులు)


పర్యటనకు అవసరం అయిన ఏర్పాట్లను సబ్ కలెక్టర్ జాహ్నవి, మదనపల్లె డిఎస్పీ రవిమనోహర చారి, ఎమ్మెల్యే నవాజ్ బాషా లు శనివారం పరిశీలించారు. ఇందుకు అవసరం అయిన మూడు చోట్ల హెలిపాడ్ స్థలాలను పరిశీలించారు. రాష్ట్ర పతి రామ్ నాథ్ కోవింద్

ఫిబ్రవరి 7 లేదా 9 న మదనపల్లె కు రానుండగా పర్యటనకు సంబంధించిన అధికారిక షెడ్యూల్ విడుదల కావాల్సి ఉంది.